కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజేశ్వరస్వామి ఆలయంలో శ్రావణమాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కల్యాణ మండపంలో రుద్రయాగం జరిపారు. ప్రత్యేక హోమం చేశారు. శ్రావణమాసం పర్వదినాలు ముగిసినందున పూర్ణాహుతి చేశారు. మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
వేములవాడ ఆలయంలో ప్రత్యేకపూజలు - special-pujalu-in-vemulawada
శ్రావణమాస చివరి గురువారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి ఆలయంలో రుద్రయాగం నిర్వహించారు.
వేములవాడ ఆలయంలో ప్రత్యేకపూజలు
కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజేశ్వరస్వామి ఆలయంలో శ్రావణమాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కల్యాణ మండపంలో రుద్రయాగం జరిపారు. ప్రత్యేక హోమం చేశారు. శ్రావణమాసం పర్వదినాలు ముగిసినందున పూర్ణాహుతి చేశారు. మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
Intro:వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మండపంలో రుద్ర యాగం నిర్వహించారు. ప్రత్యేక హోమం కాల్చి యాగాలు చేశారు. శ్రావణమాసం పర్వదినాలు ముగిసినందున పూర్ణాహుతి నిర్వహించారు. మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు
Body:వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Conclusion:వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేములవాడ
ఎల్లారెడ్డి
9908861508