ETV Bharat / state

11 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడి ప్రతిష్ట - vinayaka

11 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని ప్రతిష్టిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నారు కరీంనగర్​లోని గణేశ్​ ఉత్సవ కమిటీ సభ్యులు. కలిసికట్టుగా వినాయక నవరాత్రులు జరుపుకుంటామని చెప్పారు.

మట్టి గణపతి
author img

By

Published : Sep 11, 2019, 12:45 PM IST

కరీంనగర్ విద్యానగర్​లోని గణేశ్​ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 11 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని ప్రతిష్టిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. మట్టి గణనాథుడికి కాలనీ వాసులు కుంకుమ అర్చన చేశారు. అటు గంజిలోని వినాయక మండపం ముందు సంగం రాధాకృష్ణ కళాకారుల బృందం చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.

11 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడి ప్రతిష్ట

ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ

Intro:TG_KRN_06_11_MATTI_VINAYAKULU_POOJALU_AB_TS10036
sudhakar contributer karimnagar

గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకారం

కరీంనగర్ లోని విద్యానగర్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 11 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుని ప్రతిష్టించి కాలనీ వాసులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటును అందిస్తున్నారు వినాయకుని మండపంలో కుంకుమ పూజలు నిర్వహించారు వ్యాపార వాణిజ్య సముదాయం గంజిలో వినాయక మండపం ముందు సంగం రాధాకృష్ణ కళాకారుల బృందం చేపట్టిన సాంస్కృతిక అందరూ నృత్యాలు ఆకట్టుకున్నాయి

బైట్ దామోదర్ విద్యా నగర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు

Body:య్

Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.