ETV Bharat / state

ప్రైవేటు పాఠశాలలోని పాఠ్యపుస్తకాలు సీజ్​ - ABVP ACTIVISTS

కరీంనగర్​లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు ఉండడాన్ని గుర్తించిన ఏబీవీపీ కార్యకర్తలు డీఈవోకు సమాచారం ఇచ్చారు. ఆయన ఆదేశాలలో పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో పుస్తకాలను సీజ్​చేశారు.

పాఠ్య పుస్తకాలను సీజ్​చేసి విద్యాశాఖ కార్యాలయానికి తరలిస్తాం : ఎంఈఓ
author img

By

Published : May 21, 2019, 4:51 AM IST

ప్రైవేటు పాఠశాలల్లో అనుమతి లేకుండా పాఠ్యపుస్తకాల విక్రయించడాన్ని ఖండిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్​లోని ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలను గుర్తించిన ఏబీవీపీ కార్యకర్తలు జిల్లా విద్యాశాఖ అధికారికి సమచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన డీఈవో... పాఠశాల వద్దకు ఎంఈవోను పంపించారు. పాఠ్యపుస్తకాలను సీజ్​చేసి విద్యాశాఖ కార్యాలయానికి తరలిస్తామని తెలిపారు.

ప్రైవేట్ పాఠశాలలో తనిఖీ చేసిన ఎంఈవో

ఇవీ చూడండి : స్ట్రాంగ్ రూం వద్ద ఉత్తుత్తి సీసీ కెమెరాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.