కరీంనగర్ జిల్లాలో లోకసభ ఎన్నికల ఫలితాలే మరోసారి పునరావృతం అవుతాయని ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో భాజపా జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజల అభివృద్ధికై పాటుపడుతున్న కాషాయ జెండాకు కరీంనగర్ ప్రజలు పట్టంకడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కుమార్తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి..
ఇదీ చూడండి : 'మొక్కలు ఎండితే... పదవులు పోతాయి'