ETV Bharat / state

వారి పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలి... - padayathra

రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని... ధనిక, పేద, భేదం లేకుండా అందరికీ సమన్యాయం జరుగుతోందని ఓ సామాజిక కార్యకర్త వినూత్న నిరసన చేపట్టాడు.

సామాజిక కార్యకర్త నిరసన
author img

By

Published : Jun 13, 2019, 12:51 PM IST

కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన మోతే నరేష్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేపట్టాడు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని... లేనియెడల వారు రాజీనామా చేయాలని నిరసన చేపట్టాడు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి పాదయాత్ర కొనసాగించిన నరేష్ కరీంనగర్ జిల్లాకు చేరుకున్నాడు. రెండు చేతుల్లో ప్లకార్డులను పట్టుకుని పాదయాత్ర చేస్తున్నాడు. రాష్ట్రమంతా ఇదే విధంగా నిరసన కొనసాగిస్తున్నాని నరేశ్​ పేర్కొన్నాడు.

Intro:TG_KRN_06_13_SAMAJIKA_KARYAKARTHA_VINNUTNA NIRASANA_AB_C5

రాజకీయ నాయకుల ప్రభుత్వ ఉద్యోగస్తులకు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివినట్లయితే ధనిక పేద భేదం లేకుండా అందరికీ సమ న్యాయం జరుగుతోందని ఓ సామాజిక కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన మోతే నరేష్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేపట్టాడు ధర్మపురి నుంచి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కు కు ఆ నియోజకవర్గంలోని ప్రజల నుంచి ఈ సమస్య ఎక్కువ ఉత్పన్నమైందని తెలిపారు జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దపల్లి జిల్లా పాదయాత్ర కొనసాగించిన నరేష్ కరీంనగర్ జిల్లాకు చేరుకున్నాడు రెండు చేతుల్లో pla కార్డులు పట్టుకుని పాదయాత్ర చేపట్టాడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుని పిల్లలు ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాడు ప్రతి మండలానికి ఇంటర్ కళాశాల తో పాటు డిగ్రీ కళాశాల నెలకొల్పాలని ప్రతి ఒక్క జిల్లాకు వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు ఈ సమస్య పరిష్కారమయ్యేంత వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా తన పాదయాత్రను కొనసాగిస్తారని పేర్కొన్నాడు

బైట్ మోతే నరేష్ ధర్మపురి నియోజకవర్గం ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి

Body:హ్హ్

Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.