ETV Bharat / state

'పంచాయతీ కార్యదర్శి ఏడున్నర లక్షలు కాజేశారు'

ఓ ఎంపీపీ నేరుగా ప్రభుత్వ ఉద్యోగి మీద ఆరోపణలు చేసిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పంచాయతీ కార్యదర్శి  రమేష్ పెద్ద మెుత్తంలో డబ్బులు కాజేశారని ఆరోపించారు.

ఈ అంశంపై సీఎంకు ఫిర్యాదు చేస్తా : రామడుగు ఎంపీపీ
author img

By

Published : Jun 12, 2019, 3:45 PM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ అధ్యక్షుడు మార్కొండ కిష్టారెడ్డి ఓ పంచాయతీ కార్యదర్శిపై ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు ఎనిమిది గ్రామాలకు ఇంఛార్జి కార్యదర్శిగా పనిచేసిన రమేష్ ఏడున్నర లక్షల రూపాయలు కాజేశారని ఆరోపించారు. పన్నులు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా ఆరు నెలలుగా సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.

పంచాయతీ విస్తరణాధికారి ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక అందజేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సీఎం, పంచాయతీరాజ్ కమిషనర్​, జిల్లా కలెక్టర్​లకు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

పంచాయతీ కార్యదర్శి రమేష్ పెద్ద మెుత్తంలో డబ్బులు కాజేశారు : రామడుగు ఎంపీపీ

ఇవీ చూడండి : 'తప్పుడు ర్యాంకుల కళాశాలలపై డీజీపీకి ఫిర్యాదు'

Intro:అధికార పక్షమే ప్రతిపక్షమైన వేళ అధికారుల్లో గందరగోళం నెలకొంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ అధ్యక్షుడు మార్కొండ కిష్టారెడ్డి ఓ పంచాయతీ కార్యదర్శిపై నేరుగా ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు ఎనిమిది గ్రామాలకు ఇంచార్జ్ కార్యదర్శి గా పనిచేసిన రమేష్ ఏడున్నర లక్షల రూపాయలు కాజేశారని ఆరోపించారు. పంచాయతీ పన్నులు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా ఆరు నెలలుగా సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పంచాయతీ విస్తరణాధికారి దీనిపై జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక అందజేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. దీనిపై ముఖ్యమంత్రికి, పంచాయతీరాజ్ కమిషనర్కు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.