ETV Bharat / state

కరీంనగర్​లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ధర్నా

సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 40రోజు కొనసాగుతోంది. కరీంనగర్​-2 డిపో ముందు ధర్నా నిర్వహించిన కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.

కరీంనగర్​లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ధర్నా
author img

By

Published : Nov 13, 2019, 4:58 PM IST

తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు కరీంనగర్‌లో ధర్నా నిర్వహించారు. కరీంనగర్‌-2 డిపో ముందు బైఠాయించిన కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ముఖ్యమంత్రి మొండిగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని కోరారు.

కరీంనగర్​లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ధర్నా

ఇదీ చూడండి: ఆర్టీసీపై న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.