ETV Bharat / state

ధర్నాకు దిగిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు - ధర్నాకు దిగిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు

ఆర్టీసీ ఉద్యోగులపై అధికారుల ఒత్తిడిని నిరసిస్తూ కరీంనగర్​-2 డిపో ఎదుట డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన చేపట్టారు.

ధర్నాకు దిగిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు
author img

By

Published : Sep 7, 2019, 1:00 PM IST

కరీంనగర్​-2 డిపో​ ఎదుట ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ధర్నాకు దిగారు. ఉద్యోగులపై అధికారుల ఒత్తిడికి నిరసన తెలిపారు. డిపో మేనేజర్​ మహిళా ఉద్యోగులను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని ఆరోపించారు. మేనేజర్​ వైఖరిని మార్చుకోవాలని.. లేకపోతే ఈ నెల 13న రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. గంట పాటు డిపోలో బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.

Intro:TG_KRN_07_07_RTC_UDYOGULA_DHARNA_AB_TS10036
sudhakar contributer karimnagar

ఆర్టీసీ ఉద్యోగుల పై అధికారుల ఒత్తిడి నిరసిస్తూ కరీంనగర్లో డ్రైవర్లు కండక్టర్లు ఆందోళన చేపట్టారు కరీంనగర్ టు డిపో మేనేజర్ మల్లేశం మహిళా ఉద్యోగులను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని మహిళా ఉద్యోగులు ఆరోపించారు టూ డిపో ముందు డ్రైవర్లు కండక్టర్లు కలిసి ఇ నిరసన ప్రదర్శన చేపట్టారు డ్రైవర్ల కండక్టర్ల పట్ల డిపో మేనేజర్ వైఖరినే మార్చుకోకుంటే ఈ నెల 13న రిలే నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు గంట పాటు డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు

బైట్ స్వరూప కండక్టర్ కరీంనగర్ టూ డిపో

Body:గ్

Conclusion:హ్హ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.