ETV Bharat / state

కేసీఆర్​కు పాలాభిషేకం చేసిన ఆర్టీసీ ఉద్యోగులు - RTC employees happy about kcr decision on extend of retirement years

పదవీ విరమణ సమయాన్ని రెండు సంవత్సరాలు పెంచినందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తూ కరీంనగర్​లో ఆర్టీసీ ఉద్యోగులు కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

RTC employees happy about kcr decision on extend of retirement years
కేసీఆర్​కు పాలాభిషేకం చేసిన ఆర్టీసీ ఉద్యోగులు
author img

By

Published : Dec 26, 2019, 3:28 PM IST

తమ జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు కరీంనగర్​లో ఆర్టీసీ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ జోనల్​వర్క్ షాప్​లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పదవీ విరమణ వయసులో రెండు సంవత్సరాలు పెంచినందుకు హర్షాన్ని వ్యక్తం చేశారు.

కేసీఆర్​కు పాలాభిషేకం చేసిన ఆర్టీసీ ఉద్యోగులు

తమ జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు కరీంనగర్​లో ఆర్టీసీ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ జోనల్​వర్క్ షాప్​లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పదవీ విరమణ వయసులో రెండు సంవత్సరాలు పెంచినందుకు హర్షాన్ని వ్యక్తం చేశారు.

కేసీఆర్​కు పాలాభిషేకం చేసిన ఆర్టీసీ ఉద్యోగులు
Intro:TG_KRN_08_26_KCR_KU_RTC UDYOGULU_VO_ TS10036
sudhakar contributer karimnagar

ఆర్టీసీ కార్మికుల లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరీంనగర్లో ఆర్టీసీ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు కరీంనగర్ జోనల్ వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసు లో రెండు సంవత్సరాలు పెంచినందుకు హర్షాన్ని వ్యక్తం చేశారు

బైట్ కె ప్రభాకర్ ఆర్.సి సిస్టమ్ ఇన్చార్జ్ ఆర్టీసీ జోనల్ వర్క్షాప్

Body:య్

Conclusion:య్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.