రెవెన్యూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని కరీంనగర్ జిల్లా రెవెన్యూ ఉద్యోగులు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయ సజీవదహనం ఘటనను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇకపై ఉద్యోగులను భయాందోళనలకు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
- ఇదీ చూడండి : అమానుషం... అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ దారుణ హత్య