కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 2006-07 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు తమకు విద్యా బోధన చేసిన గురువులను ఆహ్వానించి సన్మానం చేశారు. అధ్యాపకులతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
ఇదీ చదవండి: 'కింగ్ మేకర్' ఆశలతో కూటమి అస్తిత్వ పోరు