ETV Bharat / state

హుజూరాబాద్​లో ఘనంగా రంజాన్ వేడుకలు

author img

By

Published : Jun 5, 2019, 12:42 PM IST

ముస్లింలకు అత్యంత పర్వదినమైన రంజాన్​ను ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు.

ఘనంగా రంజాన్ వేడుకలు

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రంజాన్‌ పండగ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్ధనలు జరిపి... ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దర్గాల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Intro:TG_KRN_51_05_RAMZAN_VEDUKALU_AV_C3
() దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్ టి పి ద్వారా పంపిస్తున్నాను
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా
9440738755

Body:
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా
9440738755

Conclusion:
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా
9440738755
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.