తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగరపాలక సంస్థ కమిషనర్ వేణుగోపాల్ నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆచార్య జయశంకర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: కాళేశ్వరం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్