ETV Bharat / state

'పార్టీ మారడం అంటే మరణంతో సమానం'

కరీంనగర్​లో గతంలో తాను చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్​ ప్రచారాన్ని చేస్తున్నారు. గెలిచిన వాళ్లు పార్టీ మారుతున్నారని.. తాను మాత్రం పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

author img

By

Published : Mar 26, 2019, 10:30 AM IST

Updated : Mar 26, 2019, 11:49 AM IST

ప్రచారంలో పొన్నం
ప్రచారంలో పొన్నం
కరీంనగర్​లోని ఎస్​ఆర్​ఆర్​ కళాశాల మైదానంలో లోక్​సభ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. ఉదయపు నడకకు వచ్చిన వారిని ఓట్లు అభ్యర్థించారు. ఎంపీగా తాను చేసిన అభివృద్ధి పనులను వివరించారు.

గెలిచిన తరువాత పార్టీలు మారడం అంటే తనకు మరణంతో సమానం అని... కాంగ్రెస్​ను వీడేది లేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

ప్రచారంలో ప్రజల నుంచి స్పందన బాగుందని... ఈసారి విజయం తనదేనని పొన్నం ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:పటాన్​ చెరులో భాజపా అభ్యర్థి ప్రచారం

Intro:TG_KRN_O6_26_PONNAM_PRACHARAM_AB_C5

కాంగ్రెస్ పార్టీ మారడం అంటే మరణంతో సమానం అని పార్టీని వీడేది లేదని tpcc రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన ఎస్సార్ ప్రభుత్వ కళాశాల మైదానంలో వాకర్స్ దగ్గర ఓటర్లను అభ్యర్థించారు తాను ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చేసిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని స్థానికంగా ఉండే వారికి అవకాశం ఇవ్వాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు

Body:య్

Conclusion:ఉడు
Last Updated : Mar 26, 2019, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.