ETV Bharat / state

'రాష్ట్రంలో రాజరిక వ్యవస్థ నడుస్తోంది'

తెరాస ప్రభుత్వ హయంలో రాజరిక వ్యవస్థ నడుస్తోందని కాంగ్రెస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు చెప్పుకునే హక్కు ఉందన్నారు. తెలంగాణా ఉద్యమంలో  కూడా ఇటువంటి అణచివేతను  ఎదుర్కోలేదని పొన్నం వాపోయారు.

congress leader ponnam prabhakar house arrest today news
author img

By

Published : Nov 9, 2019, 5:27 PM IST

తెరాస ప్రభుత్వం పూర్తిగా అప్రజాస్వామిక విధానాలతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ మండిపడ్డారు. నిన్న రాత్రి మూడు గంటల సమయంలో తమ ఇంటి తలుపులు కొట్టి ఇంట్లో వాళ్లందరినీ భయభ్రాంతులకు గురిచేసిన పోలీసులపై తగిన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. హౌస్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఇంటి ముందు పోలీసులను కూర్చోబెట్టడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణా ఉద్యమంలో కూడా ఇటువంటి అణచివేతను ఎదుర్కోలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ సమస్యను నియంతలా చూడకుండా ప్రజాస్వామ్య వాదిగా పరిష్కరించాలని సీఎం కేసీఆర్​కు పొన్నం విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి;ఛలో ట్యాంక్‌బండ్‌: లిబర్టీలో అశ్వత్థామరెడ్డి అరెస్ట్

Intro:TG_KRN_08_09_POLICE_BANDOBASTU_AV_TS10036
sudhakar contributer karimnagar
అయోధ్య వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై వాట్స్అప్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వివి కమలాసన్రెడ్డి వెల్లడించారు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అయోధ్య వివాదం పై నేడు తీర్పు రావడంతో కరీంనగర్లో ప్రార్థనా మందిరాల వద్ద పోలీసులు మోహరించారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ కమిషనర్ కమలాసన్రెడ్డి ముందస్తుగా ప్రార్థనా మందిరాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ఆయన కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల విషయమై పర్యటించారు కరీంనగర్ రాజీవ్ చౌక్లో బందోబస్తు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు

Body:ట్

Conclusion:య్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.