కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కార్యకర్తలతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అందరూ ఓటు వేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందని పొన్నం ప్రభాకర్ సూచించారు.
'ఓటు చాలా విలువైనది... అందరూ వినియోగించుకోండి' - karimnagar
కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఓటేయాలని సూచించారు.
ఓటేసిన పొన్నం
కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కార్యకర్తలతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అందరూ ఓటు వేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందని పొన్నం ప్రభాకర్ సూచించారు.
Intro:TG_KRN_08_11_CONGRESS_MP_ABYARTHI_VOTE_AB_C5
ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం కూని అయిపోతుందని భావనతోనే ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారని కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ లో లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు విస్తరించింది దీంతో విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్ని కుయుక్తులు పన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు
బైట్ పొన్నం ప్రభాకర్ ర్ కరీంనగర్ పార్లమెంటరీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
Body:ట్
Conclusion:ఉడు