కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాలలో ఎంపీపీలు, మండల ప్రాదేశిక సభ్యులు ప్రమాణ స్వీకారాలు చేశారు. నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ మండలాలలో నూతనంగా ఎన్నికైన ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులతో మండల ప్రత్యేక అధికారులు ప్రమాణం చేయించారు. ఎంపీపీలు బాధ్యతలను స్వీకరించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులను మండల అధికారులు సన్మానించారు.
ఇవీ చూడండి: భీంపూర్ మండలపరిషత్ సభ్యుల ప్రమాణస్వీకారం