ETV Bharat / state

ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు: పురపాలిక హెచ్చరిక - కరీంనగర్​ మున్సిపాలిటీ పరిధిలో ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు

నగర సుందరీకరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను తొలగిస్తున్నారు కరీంనగర్​ పురపాలిక అధికారులు. ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు: పురపాలిక హెచ్చరిక
author img

By

Published : Nov 13, 2019, 5:43 PM IST

రహదారులకిరువైపులా ఆక్రమణలపై దృష్టిసారించారు కరీంనగర్​ మున్సిపల్​ అధికారులు. నగర సుందరీకరణ పనుల్లో భాగంగా ఫుట్​పాత్​పై ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నగరపాలకసంస్థ కమిషనర్ వేణుగోపాల్​ రెడ్డి హెచ్చరించారు.

నగరంలో పాదచారుల ఆక్రమణలపై పోలీసుల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కమాన్ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆక్రమణలను తొలగించారు. రాజకీయ ఒత్తిళ్ళకు లొంగేది లేదని, ఎవరైనా ఆక్రమణలు తొలగించాల్సిందేనని పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.5 నుంచి 10వేల వరకు జరిమానా విధిస్తామని మున్సిపల్​ అధికారులు హెచ్చరించారు.

ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు: పురపాలిక హెచ్చరిక

ఇదీ చూడండి: అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతున్నాం: మంత్రి తలసాని

Intro:TG_KRN_08_13_ROAD_AKRAMANALU_AB_TS10036
sudhakar contributer karimnagar

రహదారులకు ఇరువైపులా ఆక్రమణలు చేపడితే ఫైన్ కట్టాల్సిందే

నగర సుందరీకరణ లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఆక్రమించుకుని కొనసాగిస్తున్న వ్యాపార సముదాయాల పై కఠిన చర్యలు తప్పవని నగరపాలకసంస్థ కమిషనర్ వేణుగోపాల్రెడ్డి హెచ్చరించారు నగరంలో పాదచారుల ఆక్రమణలపై పోలీసుల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు కమాన్ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆక్రమణలను తొలగించారు రాజకీయ ఒత్తిళ్ళకు లొంగి ఏది లేదని ఎవరైనా ఎంతటివారైనా ఆక్రమణలు తొలగించాల్సిందేనని పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి అన్నారు తిరిగి ఆక్రమణలకు పాల్పడితే 5 వేల నుంచి 10 వేల వరకు జరిమానా విధిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ వేణుగోపాల్రెడ్డి తెలిపారు ముందస్తుగా నోటీసులు లేందే కూల్చివేయడం సరికాదని వ్యాపారస్తులు అడ్డు పడగా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తే నోటీసు లాంటివి ఉండవని నగరపాలక సంస్థ కమిషనర్ వేణుగోపాల్రెడ్డి ఆక్రమణలపై కు పాల్పడిన వారికి సూచించారు

బైట్ వేణుగోపాల్ రెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ కరీంనగర్
బైట్ వి బి కమల్ హాసన్ రెడ్డి పోలీస్ కమిషనర్ కరీంనగర్

Body:హ్హ్

Conclusion:హ్హ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.