కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. బకాయిపడిన జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. జీవో నెం.14 ప్రకారం జీతాలివ్వాలని నినాదాలు చేస్తూ సీఐటీయూ నాయకులు మద్దతు పలికారు. విలీన గ్రామ పంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా
బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. బకాయిపడిన జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. జీవో నెం.14 ప్రకారం జీతాలివ్వాలని నినాదాలు చేస్తూ సీఐటీయూ నాయకులు మద్దతు పలికారు. విలీన గ్రామ పంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్ టి పి ద్వారా పంపిస్తున్నాను.
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా.
9440738755
Body:TG_KRN_52_03_KAARIMUKULA_DHARNA_VO_TS10082
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్ టి పి ద్వారా పంపిస్తున్నాను.
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా.
9440738755
Conclusion:TG_KRN_52_03_KAARIMUKULA_DHARNA_VO_TS10082