ETV Bharat / state

ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక పూజలు

కల్మషం, స్వార్థం పక్కన పెట్టి గణనాథున్నీ పూజిస్తే విఘ్నాలు తొలుగుతాయని కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్ సూచించారు.

author img

By

Published : Sep 3, 2019, 9:29 AM IST

ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక పూజలు

కరీంనగర్​లోని వాణిజ్య వ్యాపార సముదాయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఎంపీ బండి సంజయ్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సిద్ధి వినాయకుని దర్శించుకుని రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కల్మషం, స్వార్థం పక్కన పెట్టి వినాయకుడిని పూజిస్తే విఘ్నాలు తొలుగుతాయని అన్నారు.

ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక పూజలు

ఇవీ చూడండి: క్షేత్రస్థాయి అధికారులకు నేడు "కేసీఆర్"​ మార్గనిర్దేశం

Intro:TG_KRN_10_02_MP_SANJAY_POOJALU_AB_TS1006
sudhakar contributer karimnagar

కల్మషం తోపాటు స్వార్ధం.. నేను నేను అనే దాన్ని పక్కన పెట్టి గణనాథున్నీ పూజిస్తే విఘ్నాలు తొలుగుతాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు వాణిజ్య వ్యాపార సముదాయము గంజు లో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ముందుగా సిద్ధి వినాయకుని దర్శించుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు

బైట్ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీ మీ

Body:గ

Conclusion:గ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.