ETV Bharat / state

వాళ్లంతా తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారు: బండి సంజయ్​ - వాళ్లంతా తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారు: బండి సంజయ్​

తెరాస, కాంగ్రెస్​, కమ్యూనిస్టులు తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఎంపీ బండి సంజయ్​ ఆరోపించారు. తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పేందుకు.. తెలంగాణ వైభవం పేరుతో కరీంనగర్​లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరపత్రాలను విడుదల చేశారు.

వాళ్లంతా తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారు: బండి సంజయ్​
author img

By

Published : Sep 10, 2019, 4:48 PM IST

రాజకీయ కోణంతో తెరాస, కాంగ్రెస్, కమ్యూనిస్టుసు తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ ఆరోపించారు. ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20,21,22 తేదీల్లో నిర్వహిస్తున్న తెలంగాణ వైభవం సదస్సు కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. శాతవాహనుల కాలంలోనే తెలంగాణ ఎంతో వైభవంతో వెలుగొందిందని ఎంపీ పేర్కొన్నారు. ఆ రోజుల్లోనే అన్ని రంగాల్లో అభివృద్ధి పతాక స్థాయికి చేరుకుందని తెలిపారు. మరుగునపడిన చరిత్ర, సాహిత్యాలను వెలికితీసే విధంగా.. అధ్యయనాలను ప్రోత్సహించేందుకు ఈ సదస్సు ముఖ్య భూమిక పోషిస్తుందని ఎంపీ వెల్లడించారు. మైనార్టీల ఓట్ల కోసమే తెరాస ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు.

వాళ్లంతా తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారు: బండి సంజయ్​

ఇవీ చూడండి: తెలంగాణ వీరనారి... చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం

Intro:TG_KRN_07_10_MP_SANJAY_ON_TRS_VO_TS10036
sudhakar contributer karimnagar

కాంగ్రెస్ తెరాస కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారు

ప్రజ్ఞాభారతి ఇతిహాస సంకలన సమితి సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20 21 22 తేదీల్లో కరీంనగర్ వేదికగా తెలంగాణ వైభవం పేరుతో సదస్సులు నిర్వహిస్తున్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు మూడు రోజులపాటు సదస్సులు నిర్వహిస్తున్నారు

రాజకీయ కోణంతో తెరాస కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చారిత్రక వైభవం ఈనాటిది కాదని కీర్తి శకం ఒకటవ శతాబ్దం నుండే తెలంగాణ ప్రాంతము అన్ని రంగాల్లో మహావైభవంగా వెలిగిపోయింది కానీ నేటి చరిత్ర పుస్తకాల్లో తెలంగాణ 17 18 శతాబ్దాలలో మాత్రమే అభివృద్ధి జరిగిందని అవాస్తవ చారిత్రక అంశాలను చేర్చి చెప్పడం జరుగుతుందని ఇది చారిత్రక వ్యక్తీకరణ తప్ప మరేమీ లేదని బండి సంజయ్ పేర్కొన్నారు శాతవాహనుల కాలంలోనే తెలంగాణ ఎంతో వైభవంతో వెలుగొందినది ఉక్కు కర్మాగారాలు చెరువులు తవ్వకాలు నీటి పారుదల రంగాల్లో అభివృద్ధి ఆ రోజుల్లోనే పతాక స్థాయికి చేరుకుందని సాహిత్యపరంగా విన్నూత్న ప్రక్రియలకు అలవాలం గా తెలంగాణ ప్రాంత సాహిత్యము కవులు నిలిచారని ఆయన అన్నారు ఇంతటి తెలంగాణ వైభవాన్ని మరొక్కసారి మననం చేసుకోవడం మరుగునపడిన చరిత్ర సాహిత్యాలను వెలికితీసే విధంగా అధ్యయనాలను ప్రోత్సహించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని తెలంగాణ రాష్ట్రంలోని మేధావులు చరిత్రకారులు సృజనకారులు పాల్గొని మరుగున పడిన తెలంగాణా వైభవాన్ని స్మరించుకోవడం తోపాటు పునరుద్ధరించు కొనుటకు తోడ్పాటును అందించాలని ఆయన కోరారు మైనార్టీల ఓట్ల కోసం సెప్టెంబర్ 17ను జూన్ 2 గా మార్చేందుకు తెరాస ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి రాష్ట్ర కార్యదర్శి ఇ మామిడి గిరిధర్ రాష్ట్ర అధ్యక్షులు రాజ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు

బైట్ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీ

Body:గ్

Conclusion:డ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.