తన గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలకు అండగా ఉంటానని... పార్లమెంట్ నిధులను జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. యువత కోసం ఫ్యాక్టరీలు నెలకొల్పే విధంగా పనిచేస్తానని అంటున్న బండి సంజయ్ కుమార్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీచూడండి: 'పౌర' సెగ: కేరళ హర్తాళ్ హింసాత్మకం- 200 మంది అరెస్ట్