ETV Bharat / state

కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నిరుపేద కుటుంబాలకు ఆడబిడ్డ వివాహం భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ పథకాలను ప్రవేశపెట్టిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ తెలిపారు. చొప్పదండి మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు.

mla sunke ravishankar kalyanalaxmi cheques distribution in karimnagar district
కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Aug 26, 2020, 2:56 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన 39 మంది లబ్ధిదారులకు 41 లక్షల 4 వేల రూపాయల విలువ గల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే అన్నారు.

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. నిరుపేద కుటుంబాల్లో ఆడబిడ్డ వివాహం భారం కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: ఉద్రిక్తతంగా మారిన సీపీ కార్యాలయ ముట్టడి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.