ETV Bharat / state

ప్రధానోపాధ్యాయులతో ఎమ్మెల్యే సమీక్ష - mla sunke ravisankar review meeting on how to improve tenth class results

పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన కార్యచరణపై ఎమ్మెల్యే సుంకే రవిశంకర్​... ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. పరీక్షలు రాసే విధానం, ఉత్తీర్ణతా శాతం పెరుగుదల తదితర అంశాలపై చర్చించారు.

mla sunke ravisankar review meeting with school head masters
ప్రధానోపాధ్యాయులతో ఎమ్మెల్యే సమీక్ష
author img

By

Published : Dec 5, 2019, 8:15 PM IST

గంగాధరలో ఆరు మండలాల విద్యాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పదోతరగతిలో మెరుగైన ఫలితాలు సాధించే కార్యచరణపై చర్చించారు. పరీక్షలు రాసే విధానంలో తప్పులను నిత్యం సమీక్షించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్​, చొప్పదండి, రామడుగు, గంగాధర, కొడిమ్యాల, మల్యాల, బోయినపల్లి మండలాల ప్రధానోపాధ్యాయులు, విద్యాధికారులు హాజరయ్యారు.

ప్రధానోపాధ్యాయులతో ఎమ్మెల్యే సమీక్ష

ఇదీ చూడండి: 'చేనేత కార్మికులకు రాష్ట్ర బడ్జెట్​లో ఏటా రూ.5వేల కోట్లు కేటాయించాలి'

Intro:కరీంనగర్ జిల్లా గంగాధరలో ఆరు మండలాల విద్యాధికారులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కార్యాచరణ అమలు చేయాలని కోరారు. పరీక్షలు రాసే విధానంలో తప్పులను నిత్యం సమీక్షించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపాలని కోరారు. కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ తో పాటు చొప్పదండి, రామడుగు, గంగాధర, కొడిమ్యాల, మల్యాల, బోయినపల్లి మండలాల ప్రధానోపాధ్యాయులు, విద్యాధికారులు హాజరయ్యారు.

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.