ETV Bharat / state

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సుంకె - MLA Sunke initiated the development works

కరీంనగర్​ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

MLA Sunke initiated the development works
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సుంకె
author img

By

Published : Sep 7, 2020, 11:09 AM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని రెవల్లి, పెద్దకుర్మపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ముందుగా రెవల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే రూ.9.20 లక్షలతో నిర్మించనున్న బీసీ కుల సంఘ భవనం, 1.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు.

అనంతరం పెద్దకుర్మపల్లిలో యాదవ సంఘ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏంపీపీ రవీందర్​, ఏఎంసీ ఛైర్మన్ చంద్రశేఖర్​ గౌడ్​, ఏఈ విజయసారథి తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి.. కరోనా వల్ల ఏడు నెలలుగా నిలిచిన కంప్యూటర్ శిక్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.