ETV Bharat / state

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రసమయి​ - అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రాష్ట్ర అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషిచేస్తోందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ అన్నారు. కరీంనగర్​ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్​లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

mla rasamayi balakisan layed foundation stone to weekend market in madhapur
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బాలకిషన్​
author img

By

Published : Dec 27, 2019, 7:32 PM IST

అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మాదాపూర్​లో రూ.12 లక్షల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజచేశారు. పారువెల్లలో మహిళా సంఘం భవనం, స్మశాన వాటికకు శంకుస్థాపన చేశారు. యాదవ సంఘ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. గన్నేరువరం మరింత అభివృద్ధి తీసుకెళ్లేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు సర్పంచులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బాలకిషన్​

ఇవీచూడండి: పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి: కేటీఆర్​

Intro:TG_KRN_552_27_ABIVRUDDIPANULA_SHANKUSTHAPANA_AVB_TS10084
రిపోర్టర్: తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నెంబర్: 8297208099
అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ నియోజకవర్గ అభ్యున్నతికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని మాదాపూర్ లో రూ.12 లక్షల నిధులతో చేపడుతున్న వార సంత భవన నిర్మాణానికి తెరాస సీనియర్ నాయకుడు తన్నీరు శరత్ రావు తో కలిసి భూమి పూజ చేశారు. పారువెల్ల లో మహిళా సంఘం భవనం, స్మశాన వాటికకు శంకుస్థాపన చేసి యాదవ సంఘ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నూతన మండలమైన గన్నవరం ని మరింత అభివృద్ధి తీసుకెళ్లేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు సర్పంచులు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. రానున్న రోజుల్లో అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

Body:TG_KRN_552_27_ABIVRUDDIPANULA_SHANKUSTHAPANA_AVB_TS10084

Conclusion:TG_KRN_552_27_ABIVRUDDIPANULA_SHANKUSTHAPANA_AVB_TS10084

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.