కరీంనగర్ జిల్లా రామడుగులో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. మిషన్ భగీరథ పైప్ లైన్ల పనుల్లో అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ప్రతినెల నియోజకవర్గస్థాయిలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదని వాపోయారు.
అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం - karimangar
మిషన్ భగీరథ పనుల్లో జాప్యంపై చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అసంతృప్తి చెందారు. మండల పరిషత్ సమావేశంలో అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు.
సమావేశంలో ఎమ్మెల్యే
కరీంనగర్ జిల్లా రామడుగులో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. మిషన్ భగీరథ పైప్ లైన్ల పనుల్లో అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ప్రతినెల నియోజకవర్గస్థాయిలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదని వాపోయారు.
Intro:మిషన్ భగీరథ పథకం పైప్లైన్ పనుల జాప్యంపై చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మిషన్ భగీరథ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ప్రతినెలా నియోజకవర్గ స్థాయిలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదని వాపోయారు. దేశంలోనే గొప్ప పథకంగా పేరుపొందిన మిషన్ భగీరథ అమలుకు క్షేత్రస్థాయిలో అధికారులు విఫలమవుతున్నారని పేర్కొన్నారు.
Body:సయ్యద్ రహమత్, చొప్పదండి
Conclusion:9441376632
Body:సయ్యద్ రహమత్, చొప్పదండి
Conclusion:9441376632