ETV Bharat / state

కవిత నేటి యువతరానికి ఆదర్శం: మంత్రి కొప్పుల - mlc kavitha birthday celebrations

ఎమ్మెల్సీ కవిత నేటి యువతరానికి మార్గదర్శకురాలిగా నిలుస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్​ కొనియాడారు. కరీంనగర్​లో నిర్వహించిన ఆమె పుట్టినరోజు వేడుకలను ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్​ రచించి, పాడిన పాటల సీడీని ఆవిష్కరించారు.

minister-koppula-participated-in-kavitha-birthday-celebrations
కవిత నేటి యువతరానికి ఆదర్శం: మంత్రి కొప్పుల
author img

By

Published : Mar 13, 2021, 10:04 AM IST

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను కరీంనగర్​లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్ రచించి, పాడిన పాటల సీడీని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు.

ఎమ్మెల్సీ కవిత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది, నేటి యువతరానికి మార్గదర్శకురాలిగా నిలుస్తున్నారని మంత్రి కొప్పుల కొనియాడారు. సందేశాత్మక పాటలు రాసి, పాడిన శ్రీనివాస్​ను కొప్పుల అభినందించారు. కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర కో-కన్వీనర్ కల్పన తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం.. వేలు పలుకుతున్న ఓట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.