తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తల్లి జననమ్మ మృతి పట్ల ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు సంతాపం ప్రకటించారు. జననమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆమె ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు.
ఘంటా చక్రపాణిని ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పరామర్శించారు. వీరితో పాటు మేయర్ వై.సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపా రాణి, మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఉన్నారు.
ఇదీ చూడండి: అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలి: కేసీఆర్