ETV Bharat / state

డప్పు వాయించి.. ప్రచార ఢంగా మోగించి.. - మంత్రి గంగుల తాజా వార్తలు

కరీంనగర్​లో ఆదివారంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మంత్రి గంగుల కమలాకర్​ తెరాస ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. డప్పు వాయించి.. ప్రచార ఢంగా మోగించారు.

minister gangula starts campaign in karimnagar
డప్పు వాయించి.. ప్రచార ఢంగా మోగించి..
author img

By

Published : Jan 13, 2020, 11:43 AM IST

కరీంనగర్ నగర పాలక సంస్థలో గులాబీ జెండా రెపరెపలాడాలని కోరుతూ యజ్ఞ వరాహ స్వామి ఆలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి డప్పు వాయిస్తూ.. ఎన్నికల ప్రచార ఢంకా మోగించారు. తెరాస నాయకులు, శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు.

డప్పు వాయించి.. ప్రచార ఢంగా మోగించి..

ఇదీ చూడండి: సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీశైల క్షేత్రం

Intro:TG_KRN_08_13_MANTRI_GANGULA_PRACHARAM_AV_TS10036
Sudhakar contributer karimnagar

కరీంనగర్ నగర పాలక సంస్థలో గులాబీ జెండా రెపరెపలాడాలి అని కోరుతూ యజ్ఞ వరాహ స్వామి ఆలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు చేశారు నగరపాలక సమస్త ఎన్నికల పురస్కరించుకొని ప్రచార ఢంకా మోగించారు 06:41 e33 24 25 మూడు డివిజన్లలో తెరాస నాయకులు శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారుBody:HhConclusion:Jj
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.