ETV Bharat / state

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి గంగుల కమలాకర్ - Republic Day latest news

కరీంనగర్​ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

minister kamalakar
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి గంగుల కమలాకర్
author img

By

Published : Jan 26, 2021, 9:56 AM IST

జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్​లో మంత్రి గంగుల కమలాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కరీంనగర్ తెలంగాణ భవన్​లో మంత్రి కమలాకర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహానుభావులను కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.