కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చెరువు కట్టపై ట్యాంక్ బండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి అలసత్వం చూపిస్తున్నారని భాజపా నాయకులు ఆందోళన బాట పట్టారు. జగిత్యాల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గత నాలుగు సంవత్సరాల కింద 5 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఇంతవరకు పనులు చేపట్టక పోవడంతో ఆందోళనకు దిగినట్లు భాజపా నాయకులు తెలిపారు. తమ గ్రామంలో చెరువు కట్టపై ట్యాంక్బండ్ నిర్మాణం పూర్తైతే గ్రామము పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డ గ్రామస్తులకు నిరాశే మిగిలిందని కార్యకర్తలు వాపోయారు.
'మినీ ట్యాంక్బండ్ నిర్మాణం పూర్తి చేయాలి' - 'మినీ ట్యాంక్బండ్ నిర్మాణం పూర్తి చేయాలి'
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చెరువు కట్టపై ట్యాంక్బండ్ నిర్మాణం పూర్తి చేయాలని భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చెరువు కట్టపై ట్యాంక్ బండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి అలసత్వం చూపిస్తున్నారని భాజపా నాయకులు ఆందోళన బాట పట్టారు. జగిత్యాల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గత నాలుగు సంవత్సరాల కింద 5 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఇంతవరకు పనులు చేపట్టక పోవడంతో ఆందోళనకు దిగినట్లు భాజపా నాయకులు తెలిపారు. తమ గ్రామంలో చెరువు కట్టపై ట్యాంక్బండ్ నిర్మాణం పూర్తైతే గ్రామము పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డ గ్రామస్తులకు నిరాశే మిగిలిందని కార్యకర్తలు వాపోయారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చెరువు కట్టపై ట్యాంకుబండు నిర్మాణానికి ఇప్పటి వరకు చేపట్టిన పనులపై తెరాస ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి
కొత్త పెళ్లి మండలం చెరువు కట్టపై ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ నిర్మాణం చేపట్టడం లో అలసత్వం చూపిస్తుందని భాజపా నాయకులు ఆందోళన బాట పట్టారు జగిత్యాల రహదారిపై రాస్తారోకో చేపట్టారు గత నాలుగు సంవత్సరాల కింద 5 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు ఇంతవరకు పనులు చేపట్టకపోవడంతో ఆందోళనకు దిగినట్లు భాజపా నాయకులు తెలిపారు తమ గ్రామంలో చెరువు కట్టపై ట్యాంక్బండ్ నిర్మాణం పూర్తయితే గ్రామము పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డ గ్రామస్తులకు నిరాశే మిగిలిందని కార్యకర్తలు వాపోయారు ఇప్పటికైనా తమ గ్రామంలో ట్యాంక్బండ్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు...V.O
Body:hh
Conclusion:hh
TAGGED:
MINI TANK BAND