ETV Bharat / state

సంక్షేమ పథకాల వల్లే పెద్ద సంఖ్యలో సభ్యత్వం నమోదు - సంక్షేమ పథకాలు

తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకే ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందన్నారు.

సభ్యత్వ నమోదు వేగవంతం చేసిన తెరాస
author img

By

Published : Jul 8, 2019, 10:51 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో అధికార తెరాస సభ్యత్వ నమోదు వేగవంతం చేసింది. ఆరు మండలాల్లో ఇప్పటికే 50 వేల సభ్యత్వాలు నమోదు చేశామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వెల్లడించారు. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులై స్వచ్ఛందంగా సభ్యత్వం స్వీకరిస్తున్నారని తెలిపారు. తెరాస సాధారణ, క్రియాశీలక సభ్యులకు ప్రమాద బీమా వర్తింపజేసినట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేన పథకాలకే ప్రజల నుంచి ఆదరణ

ఇవీ చూడండి : పోటీ ఆలోచన విరమించుకున్న సుబాబుల్​ రైతులు

Intro:కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సభ్యత్వ సేకరణ వేగవంతం చేసింది. ఆరు మండలాల్లో 50 వేల సభ్యత్వ సేకరణ ఇప్పటికే పూర్తయినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వెల్లడించారు. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వం స్వీకరిస్తున్నారని తెలిపారు. టిఆర్ఎస్ సాధారణ క్రియాశీలక సభ్యులకు ప్రమాద బీమా వర్తింప జేసినట్టు పేర్కొన్నారు.

బైట్ 01
సుంకె రవి శంకర్, చొప్పదండి ఎమ్మెల్యే

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.