ETV Bharat / state

కారణం లేకుండా బయటకు వస్తే అంతే!

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. కారణం లేకుండా బయటకు వస్తోన్న వారిని పోలీసులు కట్టడి చేసి వారి వాహనాలు సీజ్​ చేస్తున్నారు.

lockdown inkarimnagar
కారణం లేకుండా బయటకు వస్తే అంతే!
author img

By

Published : Apr 14, 2020, 6:02 PM IST

కరోనా వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్ర సర్కార్​ విధించిన లాక్​డౌన్​ కరీంనగర్​లో ప్రశాంతంగా కొనసాగుతోంది. నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారుల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కారణం లేకుండా బయటకు వచ్చిన వారి వాహనాలు సీజ్ చేసి పోలీస్​ స్టేషన్​కు తరలిస్తున్నారు. కొవిడ్-19 వ్యాప్తి నివారించాలంటే ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి, సాామాజిక దూరం పాటించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.