ETV Bharat / state

మిషన్​ భగీరథలో నాణ్యతాలోపం

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్​ భగీరథలో లోపలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక మార్లు పైపులు లీక్​ అవ్వడం జరిగింది. తాజాగా కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​లోని ఎల్​ఎండీలో నిర్మించిన ఇంటర్నల్​ సీఎఫ్​ఎల్​ కాల్వ ప్రహరీ కూలిపోయింది.

కూలీన గోడ
author img

By

Published : Jul 6, 2019, 7:16 PM IST

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీలో మిషన్ భగీరథ పంపింగ్ ప్రధాన కార్యాలయం ఉంది. వానలకు ఇటీవల నిర్మించిన ఇంటర్నల్ సీఎఫ్ఎల్ కాల్వ ప్రహారీ ధ్వంసమైపోయింది. ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియాను అధికారులు లోనికి అనుమతించలేదు. పనులు నాసిరకంగా చేయడం వల్లే గోడ కూలిపోయిందిని స్థానికులు చెబుతున్నారు.

మిషన్​ భగీరథలో నాణ్యతలోపం

ఇవీ చూడండి: 'మోదీ పరువు నష్టం' కేసులో రాహుల్​కు బెయిల్​

Intro:TG_KRN_71_06_BAGIRATHA_CFL_KALVANELAMATTAM_AVB_TS10084
రిపోర్టర్ : తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నెంబర్: 8297208099
18వందల కోట్లు తో చారిత్రాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోనే నాణ్యత కోల్పోయిందని పలు అనుమానాలకు దారి తీస్తోంది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ లో
మిషన్ భగీరథ పంపింగ్ ప్రధాన కార్యాలయం ఉంది. కోట్ల వ్యయంతో పనులు జరిగాయి. ఈ క్రమంలో ఇటీవల నిర్మించిన ఇంటర్నల్ సీఎఫ్ఎల్ కాల్వ ప్రహరీ ధ్వంసమైపోయింది. సుమారు లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా. నాసిరకం పనుల కారణంగానే ప్రహరి కూలినట్లు స్థానికులు భావిస్తున్నారు లోనికి వెళ్లేందుకు ఉదయం మీడియాకు సైతం అనుమతించని పరిస్థితి. చరవాణి లో అధికారులు స్పందించకపోవడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు.
నోట్ విజువల్స్ వాట్సాప్ పరిశీలించగలరు.

Body:TG_KRN_71_06_BAGIRATHA_CFL_KALVANELAMATTAM_AVB_TS10084

Conclusion:TG_KRN_71_06_BAGIRATHA_CFL_KALVANELAMATTAM_AVB_TS10084

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.