ETV Bharat / state

'కరీంనగర్​లో కుమురంభీం వర్ధంతి' - kumurambhim vardhanti

కుమురంభీం వర్ధంతి సందర్భంగా కరీంనగర్​లో ఆదివాసి హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు గుర్రాల రవీందర్​ కుమురంభీం చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల హక్కులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

'కరీంనగర్​లో కుమురంభీం వర్ధంతి'
author img

By

Published : Oct 13, 2019, 6:32 PM IST

జల్ జంగల్ జమీన్ పోరాట యోధుడు కుమురంభీం వర్ధంతిని కరీంనగర్​లో నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద భీం చిత్రపటానికి ఆదివాసి హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు గుర్రాల రవీందర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోడు భూముల్లో హరితహారం పేరిట మొక్కలు నాటిన రాష్ట్ర ప్రభుత్వము ఆ భూములను ఆదివాసులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రవీందర్ విజ్ఞప్తి చేశారు.

'కరీంనగర్​లో కుమురంభీం వర్ధంతి'

ఇదీ చూడండి: అలర్ట్​: ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదల

Intro:TG_KRN_07_13_KOMARAMBEEM_VARDANTHI_AB_TS10036
sudhakar contributer karimnagar

జల్ జంగల్ జమీన్ పోరాట యోధుడు కొమురం భీం వర్ధంతి ని కరీంనగర్లో ఆదివాసులు ఘనంగా నిర్వహించారు అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి ఆదివాసి హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు గుర్రాల రవీందర్ పూలమాల వేసి నివాళులర్పించారు పోడు భూములలో అక్రమంగా హరితహారం పేరిట మొక్కలు నాటిన రాష్ట్ర ప్రభుత్వము ఆ భూములను ఆదివాసులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు ఆదివాసీలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తూ ఆదివాసులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదివాసులు హక్కులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని గుర్రాల రవీందర్ విజ్ఞప్తి చేశారు

బైట్ గుర్రాల రవీందర్ ఆదివాసి హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Body:గ్

Conclusion:డ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.