ETV Bharat / state

కరీంనగర్​లో కేసీఆర్​ దిష్టిబొమ్మ దగ్ధం

యాదాద్రి దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని, తెరాస పార్టీ గుర్తును తొలగించాలని నిరసనకు దిగిన కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని కరీంనగర్​లో భజరంగ్​దళ్​ కార్యకర్తలు తప్పుబట్టారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు.

కరీంనగర్​లో కేసీఆర్​ దిష్టిబొమ్మ దగ్ధం
author img

By

Published : Sep 7, 2019, 4:52 PM IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ శిలలపై ముఖ్యమంత్రి కేసీఆర్​ చిత్రపటాన్ని, తెరాస పార్టీ గుర్తు, ప్రభుత్వ పథకాలను తొలగించాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగిన కార్యకర్తలను అరెస్టు చేసినందుకు కరీంనగర్లో​ భజరంగ్​దళ్​ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Intro:TG_KRN_10_07_KCR_DISTIBOMMA_DAGDAM_AB;TS10036
sudhakar contributer karimnagar

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటం తెరాస పార్టీ గుర్తు కారు ప్రభుత్వ పథకాలను తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టిన కార్యకర్తలను అక్రమ అరెస్టులకు ప్రభుత్వము తెలిపిందని కరీంనగర్ లో బజరంగ్దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు తెలంగాణ చౌక్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అక్రమంగా అరెస్టు చేసిన తమ కార్యకర్తలను వెంటనే వదిలిపెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు

బైట్ తోట ప్రవీణ్ కుమార్ బజరంగ్దళ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు

Body:గ్

Conclusion:హ్హ్

For All Latest Updates

TAGGED:

hh
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.