Summary: కరీంనగర్‌లోని ఎస్‌ఎస్‌ఆర్ కళాశాల మైదానంలో తెరాస ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించింది. మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ముందుకు వెళ్తోందని సభలో కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
హృదయాలను దోచుకున్న పార్టీ
By
Published : Mar 6, 2019, 3:11 PM IST
హృదయాలను దోచుకున్న పార్టీ
రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వం చారిత్రక అవసరమని కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బాధ్యతగల ప్రభుత్వం.. ఒక్క తెరాసదేనని కొనియాడారు. మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. ప్రజల మనసును, హృదయాలను దోచుకునే పార్టీగా తెరాసను అభివర్ణించారు. గడిచిన నాలుగున్నరేళ్లలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని వ్యాఖ్యానించారు.