ETV Bharat / state

పేదరికం లేని సమాజం కోసమే మోదీ కృషి : ఎంపీ సంజయ్​

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లో ఎంపీ బండి సంజయ్​కుమార్​ వృద్ధులు, దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. పేదరికం లేని సమాజం కోసమే ప్రధాని మోదీ కృషిచేస్తున్నారని ఎంపీ తెలిపారు.

పేదరికం లేని సమాజం కోసమే మోదీ కృషి : ఎంపీ సంజయ్​
author img

By

Published : Jul 14, 2019, 11:03 AM IST

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లో రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద వయో వృద్ధులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ సంజయ్​కుమార్​ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వృద్ధులు, దివ్యాంగులకు కళ్లజోళ్లు, నాలుగు చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు. పేద కుటుంబానికి చెందిన వ్యక్తిగా ప్రధాని మోదీకి అందరి కష్టాలు తెలుసునని ఎంపీ సంజయ్​ అన్నారు. పేదరికం లేని సమాజం కోసం మోదీ కృషిచేస్తున్నారని తెలిపారు.

పేదరికం లేని సమాజం కోసమే మోదీ కృషి : ఎంపీ సంజయ్​

ఇవీ చూడండి: భాగ్యనగరానికి నీటి ముప్పు తప్పదా..!

Intro:TG_KRN_53_13_MP_DISTRIBUTE_INSTRUMENTS_AB_TS10082
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్ టి పి ద్వారా పంపిస్తున్నాను.
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా.
9440738755

Body:TG_KRN_53_13_MP_DISTRIBUTE_INSTRUMENTS_AB_TS10082
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్ టి పి ద్వారా పంపిస్తున్నాను.
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా.
9440738755

Conclusion:
మహేష్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా.
9440738755
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.