డప్పు చప్పుళ్లు, మేళ తాళాల మధ్య కంకాలమ్మ తల్లికి కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని మేదరి సంఘం మహిళలు మొక్కులు సమర్పించారు. వానలు కురిసి పంటలు పండాలని అమ్మవారిని కోరుకున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కంకాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- ఇదీ చూడండి : పోతురాజులతో కలిసి నృత్యం చేసిన మంత్రి