కరీంనగర్ లోక్‌సభ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెరాస సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వరుసగా రెండోసారి విజయంపై ధీమాగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ఈ ఎన్నికల్లో గెలిచి బదులు తీర్చుకోవాలని చూస్తున్నారు. మోదీ హవా తన విజయానికి దోహదపడుతుందని భాజపా నుంచి బరిలో ఉన్న బండి సంజయ్ కుమార్ భావిస్తున్నారు. మరి ఓటరు దేవుళ్లు ఎవరికి పట్టం కట్టనున్నారో రేపు తేలనుంది.
ఇదీ చూడండి : కరీంనగర్లో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం