ఇదీ చదవండి: 'వ్యాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం'
'టీకా తీసుకున్నప్పటికీ కరోనా ప్రొటోకాల్ పాటించాలి'
కరీంనగర్‌కు కేటాయించిన కరోనా వ్యాక్సిన్లు జిల్లాకు చేరుకున్నాయని వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుజాత చెప్పారు. తొలిరోజు కేవలం 120మందికి మాత్రమే టీకా ఇవ్వడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. టీకా తీసుకున్న తర్వాత ఏమైనా ప్రతికూల లక్షణాలు కనిపించినా తగిన వైద్యసేవలు అందించేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నాలుగు కేంద్రాల్లో టీకా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. టీకా తీసుకున్నప్పటికి కరోనా ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలంటున్న వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుజాతతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'టీకా తీసుకున్నప్పటికీ కరోనా ప్రోటోకాల్ పాటించాలి'
ఇదీ చదవండి: 'వ్యాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం'