ETV Bharat / state

వేసవి శిక్షణా శిబిరాలు సందర్శించిన సీపీ - karimnagar cp

వేసవి కాలం వృథా కాకుండా ఉండేలా కరీంనగర్​ నగరపాలక, క్రీడా ప్రాధికార సంస్థలు చర్యలు తీసుకున్నాయి. చిన్నారులకు వేసవి శిక్షణా శిబిరాలు ఏర్పరచి.. క్రీడలపై తరగతులు నిర్వహిస్తున్నారు.

author img

By

Published : Jun 6, 2019, 10:38 AM IST

వేసవికాలంలో సమయం వృథా కాకుండా నగరపాలక, క్రీడా ప్రాధికార సంస్థలు... చిన్నారుల కోసం వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్​ స్టేడియంలో కొనసాగుతున్న ఈ శిబిరాన్ని కమలాసన్​ రెడ్డి సందర్శించారు. 40 రోజుల పాటు జరుగుతున్న శిక్షణలో ఏమి నేర్చుకున్నారని క్రీడాకారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఇవీ చూడండి: ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

Intro:TG_KRN_06_06_SUMMER CAMP_CP_AB_C5 వేసవికాలంలో సమయం వృధా కాకుండా నగరపాలక సంస్థ క్రీడా ప్రాధికార సంస్థ ఇలాంటి వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని కరీంనగర్ సి పీ సి బి కమలాసన్ రెడ్డి కొనియాడారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాన్ని కరీంనగర్ వి బి కమలాసన్ రెడ్డి సందర్శించారు 40 రోజుల పాటు జరుగుతున్న శిక్షణలో లో ఏమి నేర్చుకున్నారని క్రీడాకారులను అడిగి తెలుసుకున్నారు చిన్నారులతో కలిసి కాసేపు అయిన సరదాగా గడిపారు వివిధ క్రీడా పోటీల్లో లో ప్రావీణ్యం కనబరిచిన విద్యార్థులకు ఆయన ప్రశంసాపత్రాలను అందజేశారు వేసవి ఉచిత శిక్షణ శిబిరంలో లో ప్రతి రోజు చిన్నారులకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కోడిగుడ్లు అరటి పండ్లతో పాటు పాలను ఉచితంగా అందిస్తున్నారు కార్యక్రమంలో లో క్రీడా ప్రాధికార సంస్థ డి ఎస్ డి ఓ సిద్ధారెడ్డి ఇ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు బైట్ వీబీ కమలాసన్రెడ్డి కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్

Body:హ్హ్

Conclusion:హ్హ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.