ETV Bharat / state

వెస్లీ చర్చిలో ప్రార్థనలు చేసిన సీపీ - క్రిస్మస్​ ప్రార్థనల్లో కరీంనగర్​ సీపీ కమలాసన్​రెడ్డి

క్రిస్మస్​ సందర్భంగా క్రిస్టియన్​ సోదరులతో కలిసి కరీంనగర్​లోని సీఎస్​ఐ వెస్లీ చర్చిలో సీపీ కమలాసన్​రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

karimnagar cp kamalasan reddy participated in Christmas prayers
వెస్లీ చర్చిలో ప్రార్థనలు చేసిన సీపీ
author img

By

Published : Dec 25, 2019, 8:07 PM IST

క్రిస్మస్​ సందర్భంగా కరీంనగర్​లోని సీఎస్​ఐ వెస్లీ చర్చ్​లో క్రిస్టియన్​ సోదరులతో కలిసి సీపీ కమలాసన్​రెడ్డి ప్రార్థనలు చేశారు. క్రీస్తు బోధనలకు అనుగుణంగా శాంతియుత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. క్రిస్టియన్​ సోదరులకు క్రిస్మస్​ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్జీ కార్పొరేషన్​ ఛైర్మన్​ అక్బర్​ హుస్సేన్​, ఐపీఎస్​ అధికారిణి వితిక వంత్​ పాల్గొన్నారు.

వెస్లీ చర్చిలో ప్రార్థనలు చేసిన సీపీ

ఇవీచూడండి: అక్కడ జీసస్​కు ఉర్దూ వచ్చు!

Intro:TG_KRN_07_25_CP_CRISMAS VEDUKALU_ TS10036
Sudhakar contributer karimnagar
ఏసుక్రీస్తు బోధన అనుసరిస్తూ సహనంతో వ్యవహరిస్తూ శాంతియుత వాతావరణం నిర్మాణంలో క్రిస్టియన్ సోదరీ సోదరీమణులకు భాగస్వాములు కావాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అన్నారు శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని c s i వెస్లీ చర్చ్ లో ఆయన క్రిస్టియన్ సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు క్రిస్టియన్ సోదర సోదరిమణులకు ఎల్లవేళలా పోలీసుశాఖ అండగా ఉంటుందని అన్నారు ఏసుక్రీస్తు ఆశయాల సాధనకు కృషి చేయాలని ఆయన చెప్పారు శాంతి ప్రేమతో ఏదైనా సాధించవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో లో ప్రైస్ ఐపీఎస్ అధికారిణి వితిక వంత్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్ పాల్గొన్నారు
Body:JjConclusion:Jj

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.