కరాటే పంచ్ - TIGER PUNCH KARATE CLUB
టైగర్ పంచ్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో 5వ కరాటే పోటీలను కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నిర్వహించారు.
కరాటే పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు
Tg_wgl_46_17_kcr_birthday_vedukalu_ab_c8
V.Sathish Bhupalapally countributer.
యాంకర్( ):జయశంకర్ భూపాలపల్లి జిల్లా,కేంద్రంలో ముఖ్యమంత్రి (సీఎం) కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీబీజీకేఎస్,తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మొక్కలు నాటి, అవయదానం ఫారములు నింపిన 50 మంది దాతలు.జిల్లా జాగృతి అధ్యక్షురాలు జ్యోతి,టి.బి.జి.కె.యస్,జాగృతి, నాయకులు, భూపాలపల్లి సిఐ వేణు, ఎస్ఐ రాకేష్, జాగృతి కార్యకర్తలు కార్మికులు విద్యార్థులు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మిగతా తరాలకు గుర్తుండి పోవాలని శాశ్వతంగా ఉండాలని,మొక్కలు నాటి,అవయధానాల పాత్రలను నింపి ఇస్తున్నామని వ్యక్తం చేశారు... కార్యక్రమానికి భూపాలపల్లి సిఐ వేణు పాల్గొని ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను అందరితో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు...
బైట్.. వేణు(భూపాలపల్లి సిఐ).
Last Updated : Feb 17, 2019, 9:49 PM IST