కరీంనగర్ జిల్లా రామడుగు మండలకేంద్రంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ముఖ్యఅతిథిగా హాజరై 50 మంది లబ్ధిదారులకు రూ. 40 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో గ్రామానికి ప్రతి నెల రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు చేస్తోందన్నారు.
ఇదీ చదవండిః సంక్షేమ పథకాల వల్లే పెద్ద సంఖ్యలో సభ్యత్వం నమోదు