ETV Bharat / state

అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారమివ్వండి: ఎస్పీ - జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఎస్పీ సింధు శర్మ నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 43 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.  కాలనీల్లో ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారమివ్వండి: ఎస్పీ
అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారమివ్వండి: ఎస్పీ
author img

By

Published : Nov 30, 2019, 10:54 AM IST

అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారమివ్వండి: ఎస్పీ
కాలనీలోకి గుర్తు తెలియని వారు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ప్రజలకు సూచించారు. మెట్​పల్లి ఇందిరా నగర్​లో పోలీసులు ఇంటింటా తిరుగుతూ నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 43 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సింధుశర్మ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ఇవీ చూడండి: షాద్​నగర్​ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

Intro:TG_KRN_12_30_policula thaniki_ AVb_ TS10037
రిపోర్టర్ సంజయ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా జగిత్యాల సెల్::9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౽౽౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్: కాలనీలో గుర్తు తెలియని వారు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మ ప్రజలకు సూచించారు జగిత్యాల జిల్లా మెట్పల్లి లో ఇందిరా నగర్లో పోలీసులు ఇంటింటా తిరుగుతూ నిర్బంధ తనిఖీలు నిర్వహించారు ప్రజల సమాచారం సేకరిస్తూ అనుమతి లేని వాహనాలను స్వాధీనపరుచుకున్నారు అనంతరం కాలనీలో ప్రధాన కూడలి వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ సింధూ శర్మ మాట్లాడుతూ ప్రజలు స్నేహ గొడవలకు పోవద్దని సూచించారు ద్విచక్ర వాహనాలు వాహనాలు నడిపే ప్రతి వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలతో వెళ్లాలని తెలిపారు రాత్రిపూట పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల సహకారంతో సీసీ కెమెరాలను కాలనీలో ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు పోలీసులు 43 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని అనుమతి పత్రాలు ఉన్నవారికి వాహనాలను అప్పగించారు
బైట్:
సింధూ శర్మ జగిత్యాల జిల్లా ఎస్పీ

Body:sp

Conclusion:TG_KRN_12_30_policula thaniki_ AVb_ TS10037
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.