ETV Bharat / state

మత్తు పదార్థాలకు అలవాటుపడి అర్ధనగ్నంగా యువకుడి హల్ చల్ - Karimnager district latest news

కరీంనగర్​లో ఓ యువకుడు అర్ధనగ్నంగా వీరంగం సృష్టించాడు. మత్తు పదార్థాలకు అలవాటుపడి వచ్చి పోయే వాహనాలను ఎక్కుతూ హల్ చల్ సృష్టించాడు.

In Karimnagar, the young man was intoxicated and half-naked

author img

By

Published : Jun 7, 2021, 10:03 AM IST

మత్తు పదార్థాలకు అలవాటు పడిన ఓ యువకుడు కరీంనగర్​లో అర్ధనగ్నంగా వీరంగం సృష్టించాడు. లాక్ డౌన్ విరామ సమయంలో గీతాభవన్ నుంచి బస్టాండ్ వెళ్లే రహదారిలో వచ్చి పోయే వాహనాలను ఆపి వాటి పైకి ఎక్కుతూ.. హల్ చల్ చేశాడు.

యువకుడి బీభత్సంతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. దీనిని వింతగా చూస్తున్న వారంతా 'గంజాయి మాస్టర్ ' అంటూ గెలిచేశారు. ఒక కారు పైకి ఎక్కిన ఆ యువకుని నుంచి తప్పించుకొనేందుకు కారు యజమాని విశ్వయత్నం చేశాడు. చివరికి అతన్ని స్థానికులు చెట్టుకు కట్టేయగా.. ఊపిరి పీల్చుకున్నారు. యువకుడు వరంగల్ జిల్లాకు చెందిన రమేష్​గా గుర్తించారు.

ఇదీ చూడండి: Lockdown : సాయంత్రం 5 గంటల వరకు లాక్​డౌన్ సడలింపు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.