ETV Bharat / state

హెల్త్​కార్డులపై కేసీఆర్​తో చర్చిస్తా - తెరాస

ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు హెల్త్​కార్డులు ఇచ్చే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి ఈటల రాజేందర్​ హామీ ఇచ్చారు.

సీఎంతో చర్చిస్తా
author img

By

Published : Mar 19, 2019, 11:36 PM IST

విద్య, వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. కరీంనగర్​ జిల్లా హూజూరాబాద్​లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మామిడాల చంద్రశేఖర్ గౌడ్​కు మద్దతుగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఈటల, ఎంపీ వినోద్​ పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డుల విషయమై ముఖ్యమంత్రితో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

సీఎంతో చర్చిస్తా

ఇవీ చూడండి:తెరాస అంటే 'తెలంగాణ రైతు సమితి'

Intro:ఫైల్: TG_KRN_41_19_NEETI KOSAM VINATHI_AVB_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: పెద్దపెల్లి జిల్లా మంథని నియోజకవర్గం లోని చివరి ఆయకట్టు వరకు సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కలెక్టర్ శ్రీ దేవసేన కు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం మంథని నియోజకవర్గ రైతులను వెంట తీసుకెళ్లి కలెక్టర్ శ్రీ దేవసేనను ఆయన కలిసారు. ప్రస్తుత యాసంగి లో పంటలకు కేవలం ఒక్క తడి ఎస్ ఆర్ ఎస్ పి నీరు మాత్రమే అందడంతో పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. వెంటనే మరో తడి నీటిని విడుదల చేయాలని కలెక్టర్ను కోరారు. అలాగే సాగునీరు ఎండిపోతున్న పంటలను కలెక్టర్ పరిశీలించాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కలెక్టర్ను కోరారు.
బైట్: శ్రీ దేవసేన పెద్దపల్లి కలెక్టర్

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.