సిద్దిపేట తరహాలో కరీంనగర్‌లోనూ హజ్ హౌజ్ నిర్మాణానికి కృషి చేస్తానని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ హామీ ఇచ్చారు. హజ్ యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి మేయర్ రవీందర్ సింగ్‌తో కలిసి హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:తల్లిదండ్రులకు పాదపూజ-పిల్లలకు దీవెనలు